Konda Movie Promotions ల్స్ లో బిజీగా ఉన్న కొండా సురేఖ ఏబీపీ దేశంతో మాట్లాడారు.రాం గోపాల్ వర్మ కొండా చిత్రాన్ని వివాదాలు లేకుండా తీశారన్నారు. తమ కోసం సినిమా తీసుకోలేదని ప్రజల్లో మార్పులు రావాలి, ప్రశ్నించాలనే తత్వం పెరగాలనే సినిమా తీశారంటున్న కొండా సురేఖతో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.